తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబర్ 16కు వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 12, 2026: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 16 వరకు పొడిగించబడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12తో సమావేశాలు ముగియాల్సి ఉండగా.. ప్రభుత్వం మరో రోజు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎల్‌నినోపై కీలక చర్చ సెప్టెంబర్ 16న అసెంబ్లీలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. వర్షపాతం తగ్గితే వ్యవసాయ రంగంపై పడే ప్రభావం, రైతులకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు చర్చించనున్నారు. 22ఏ భూముల అంశంపైనా చర్చ...