ఎస్‌బీఐలో 35 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 19లోగా దరఖాస్తు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త అందించింది. స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ కేటగిరీలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 2026 సెప్టెంబర్ 19 దరఖాస్తుకు చివరి తేదీగా SBI ప్రకటించింది. 35 పోస్టులు ఇలా.. నోటిఫికేషన్‌ ప్రకారం ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను రెండు గ్రేడ్‌లలో భర్తీ చేయనున్నారు. ట్రేడ్ ఫైనాన్స్...