చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనకు పిలుపు
సత్య వెలుగు న్యూస్ : చిత్తూరు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ, చిత్తూరు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సెప్టెంబర్ 30న ఉదయం 10 గంటలకు అంబేద్కర్ సర్కిల్, చిత్తూరులో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. రమేష్ బాబు తెలిపారు. AICC, APCC అధిష్ఠానం ఆదేశాల మేరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి AICC కార్యదర్శులు గణేష్ కుమార్ యాదవ్, పాలక్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై...