అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన సత్య వెలుగు న్యూస్ ప్రతినిధుల బృందం

సత్య వెలుగు న్యూస్,పెళ్లకూరు, సెప్టెంబర్ 25:సూళ్లూరుపేట నియోజకవర్గం సత్య వెలుగు న్యూస్ రిపోర్టర్ల బృందం శుక్రవారం పెళ్లకూరు మండలంలోని వివిధ శాఖల అధికారులను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మండలంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర విషయాలపై అధికారులతో చర్చించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర, అధికార యంత్రాంగంతో సమన్వయం, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు. ప్రజలకు సంబంధించిన...