అంగన్వాడీ కేంద్రాల్లో సమయపాలనపై ఆరోపణలు నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాల్లో పర్యవేక్షణపై ప్రజల ప్రశ్నలు
అంగన్వాడీ కేంద్రాల్లో సమయపాలనపై ఆరోపణలు నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాల్లో పర్యవేక్షణపై ప్రజల ప్రశ్నలు నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ పరిధిలోని నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో సమయపాలన సక్రమంగా అమలు కావడం లేదంటూ ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్వాడీ కేంద్రాలు నిర్ణీత సమయాల్లో నిర్వహించాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో కార్యకర్తలు, సహాయకులు తమకు అనుకూలమైన సమయాల్లో కేంద్రాలకు వస్తున్నారని, అలాగే సాయంత్రం కూడా నిర్ణీత సమయానికి...