శబ్ద కాలుష్యంపై అల్లు శిరీష్ ఫిర్యాదు
హైదరాబాద్, సెప్టెంబరు 28,సత్య వెలుగు న్యూస్ : పండుగలు, వేడుకల సమయంలో శబ్ద కాలుష్యంపై చర్చ జరగడం సాధారణమే. ముఖ్యంగా డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగం, రాత్రివేళల్లో భారీ శబ్దాలపై ఏటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ చేసిన ఓ ఫిర్యాదు కూడా ఇదే అంశంపై చర్చకు దారితీసింది. రాత్రివేళల్లో అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లు వినిపిస్తున్నాయని ఆయన హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి 2–3 గంటల వరకు శబ్దాలు తాను షేక్‌పేట్‌లోని అపర్ణ వన్‌లో నివసిస్తున్నట్లు అల్లు శిరీష్ సామాజిక...