పాఠశాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి

సత్య వెలుగు న్యూస్ : పాలసముద్రం పాలసముద్రం మండలం ఎస్.ఆర్. కండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ పి. కావేరి కోరారు. మంగళవారం జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన పి. కావేరి, బుధవారం పాలసముద్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యం. వాసు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న బాత్‌రూమ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి...