ఎవరైనా కనిపించ కుండా పోతే తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి:

Author

KUMPATI SURESH

Sr Reporter | సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు హెచ్చరిక: కనిపించకుండా పోయిన ప్రతి వ్యక్తిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి న్యూఢిల్లీ: ఎవరైనా వ్యక్తి కనిపించకుండా పోయినట్లు సమాచారం అందిన వెంటనే వయస్సు, లింగ భేదం లేకుండా తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. జస్టిస్ అహ్సానుద్దీన్ అమనుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేస్తూ, గత ఉత్తర్వుల్లోని "వ్యక్తి" అనే పదం పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయకుండా, బాధిత...