Date of Publish : 08 September 2026, 8:02 amPosted by : KUMPATI SURESH
ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ
అమరావతి: ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.