గాలివానకు దెబ్బతిన్న అరటి పంట
- మిట్టమానపల్లెలో పంటను పరిశీలించిన వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు - నష్టపోయిన కౌలు రైతును ఆదుకోవాలని డిమాండ్ - ప్రభుత్వంపై విమర్శలు చేసిన రవీంద్రనాథ్ రెడ్డి - రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి మైదుకూరు, సెప్టెంబర్ 27,సత్య వెలుగు న్యూస్: వైయస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం మిట్టమానపల్లె గ్రామంలో ఇటీవల వీచిన గాలివానకు అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి దెబ్బతిన్న పంట పొలాలను...