శ్రీకృష్ణ మందిరం నిర్మాణానికి భూమిపూజ, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరు

నగరి, సెప్టెంబర్ 28 — సత్య వెలుగు న్యూస్: నగరి రూరల్ మండలం దేసూరు అగరం దళితవాడలో శ్రీకృష్ణ మందిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. శ్రీకృష్ణ మందిరం నిర్మాణం కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కృషి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ...