SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ATM విత్‌డ్రాయల్ రూల్స్‌లో మార్పులు

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక సమాచారం. ఇతర బ్యాంకుల ATMలు, Automated Deposit and Withdrawal Machines (ADWMs) వినియోగించే SBI Salary Package Account ఖాతాదారుల ఉచిత ATM లావాదేవీల పరిమితిలో మార్పు రానుంది. ఈ కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం SBI Salary Package Account ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ATMలు/ADWMs వద్ద నెలకు 10 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి ఈ పరిమితిని...