తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ కొనసాగుతోంది. సభలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో చర్చల తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదే సమయంలో సభాపతి గౌరవానికి సంబంధించిన అంశంపై కూడా...