దిగుపల్లి పంచాయతీలో డిప్యూటీ ఎంపీడీవో ఆకస్మిక తనిఖీలు
-వ్యర్థాల నిర్వహణ షెడ్డును పరిశీలించిన అధికారులు -గ్రీన్ అంబాసిడర్లకు చెత్త విభజనపై శిక్షణ చౌడేపల్లి, సెప్టెంబర్ 29, సత్య వెలుగు న్యూస్: చౌడేపల్లి మండలంలోని దిగుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వ్యర్థాల నిర్వహణ షెడ్డును మంగళవారం డిప్యూటీ ఎంపీడీవో ఎస్.సి. గఫూర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యర్థాల నిర్వహణ షెడ్డులో కొనసాగుతున్న కార్యకలాపాలను పరిశీలించిన ఆయన, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు షెడ్డును మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వేగవంతమైన...