1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్!

📱 వైరల్ AI ఫోటో ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుంటున్న మోసగాళ్లు ⚠️ ఫొటో ఎడిటింగ్ పేరుతో APKలు డౌన్‌లోడ్ చేయిస్తున్న వైనం 🔐 వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, మొబైల్ డేటాపై సైబర్ నేరగాళ్ల కన్ను న్యూఢిల్లీ/హైదరాబాద్: సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల నాటి లుక్‌లో ఫొటోలను మార్చుకునే AI ట్రెండ్ వైరల్‌గా మారింది. సాధారణ ఫొటోలను 1980ల కాలం నాటి దుస్తులు, హెయిర్‌స్టైల్, లైటింగ్, ఫిల్మ్ ఎఫెక్ట్‌లతో మార్చుకుంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ వైరల్ ట్రెండ్‌ను సైబర్...