ఆహార వృథా – ఆకలితో ఉన్న ప్రపంచానికి సవాలు

-ప్రతి మెతుకుకు విలువ తెలుసుకోవాలి - పెరుగుతున్న ఆహార వృథాపై ఆందోళన - ఆహార భద్రతకు పరిరక్షణే మార్గం - సమాజం మొత్తం బాధ్యతగా తీసుకోవాల్సిన అంశం సత్య వెలుగు న్యూస్ సెప్టెంబర్ 28 : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ ఆకలితో బాధపడుతుండగా మరోవైపు భారీ స్థాయిలో ఆహారం వృథా అవుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి రైతులు పడే కష్టం, వినియోగంలో జరిగే నిర్లక్ష్యం మధ్య ఉన్న వ్యత్యాసం ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేస్తోంది. ఈ...