విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 12 నుంచి దసరా సెలవులు
అమరావతి, సెప్టెంబర్ 14 (సత్య వెలుగు న్యూస్):ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులపై విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌లో స్పష్టత ఇచ్చింది. 2026 అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 21 వరకు సాధారణ పాఠశాలలకు దసరా సెలవులు ఉండనున్నాయి. 📅 సెలవుల వివరాలు 1️⃣ సెలవులు ప్రారంభం:👉 అక్టోబర్ 12, 2026 2️⃣ సెలవులు ముగింపు:👉 అక్టోబర్ 21, 2026 3️⃣ మొత్తం సెలవులు:👉 10 రోజులు 4️⃣ పాఠశాలలు తిరిగి ప్రారంభం:👉 అక్టోబర్ 22, 2026 నుంచి పాఠశాలలు సాధారణంగా కొనసాగనున్నాయి. 🏫 మైనారిటీ...