గంజి మాధవయ్యను సన్మానించిన గోపాలక్రిష్ణాపురం ఎస్‌ఎంసీ కమిటీలు
పుత్తూరు రూరల్, సెప్టెంబర్ 30: పుత్తూరు రూరల్ మండలం గోపాలక్రిష్ణాపురం జెడ్పీ హైస్కూల్, ఎంపీయూపీ పాఠశాలల్లో నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) సభ్యులు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్, పుత్తూరు మాజీ ఎంపీపీ గంజి మాధవయ్యను ఆయన స్వగృహంలో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జెడ్పీ హైస్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్ శిరీష్, వైస్ చైర్మన్ సుమతి, ఎంపీయూపీ పాఠశాల చైర్మన్ రుద్రమూర్తి, వైస్ చైర్మన్ హేమలత గంజి మాధవయ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్ మండల పార్టీ...