రైతులను పట్టించుకోని ప్రభుత్వం: కాకాణి
SPSR నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 21:మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిడి తర్వాతే కరువు మండలాల ప్రకటనపై ప్రభుత్వం స్పందించిందన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లతో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై...