“అక్షరాలు నేర్పి.. జీవితానికి దిశ చూపేది గురువే!”TEACHER DAY SEP 05 2026

పరిచయం అక్షరాలు నేర్పడమే కాదు.. జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించేవారే గురువులు. విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాది వేసి, మంచి ఆలోచనలు, విలువలు, క్రమశిక్షణతో ముందుకు నడిపించే మార్గదర్శి గురువు. మనం సాధించే ప్రతి విజయానికి వెనుక ఏదో ఒక రూపంలో గురువు ప్రోత్సాహం, బోధన తప్పకుండా ఉంటుంది. అందుకే గురువు స్థానం మన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైనది. మన భవిష్యత్తును తీర్చిదిద్దిన ప్రతి గురువుకు కృతజ్ఞతలు తెలిపే రోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయుల దినోత్సవ నేపథ్యం (సెప్టెంబర్ 5) భారతదేశంలో ప్రతి సంవత్సరం...