వెంకటరమణకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
తిరుపతి, సెప్టెంబర్ 29, సత్య వెలుగు న్యూస్: తిరుపతి రైల్వే స్టేషన్ SVS యూనియన్ సెక్రటరీ, శ్రీ వెంకటరమణ జన్మదిన వేడుకలు స్నేహితులు, యూనియన్ కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహంగా నిర్వహించారు. జన్మదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో పాటు గ్రామ దేవత ఆశీస్సులు పొందేందుకు తన స్నేహితులతో కలిసి గ్రామ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందడం పట్ల స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటరమణకు గ్రామ దేవత చల్లని చూపు,...