అంబేద్కర్ సర్కిల్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్
గంటల తరబడి రోడ్డుపైనే వాహనదారులు.. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అకస్మాత్తుగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోవాల్సి వచ్చింది. వాహనాలు భారీగా బారులు తీరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా లేకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని వాహనదారులు పేర్కొన్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ పరిస్థితిని అధికారులు...