తిరుపతి ఎకనామిక్ రీజియన్ సదస్సులో ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ, స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌లో భాగంగా సదస్సు

తిరుపతి: స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌లో భాగంగా తిరుపతి కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో నిర్వహించిన తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER) భాగస్వామ్యుల సదస్సులో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ, రెవెన్యూ–ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల సమగ్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...