ఆర్టీఐ పరిధి నుంచి శాంతిభద్రతల విభాగం మినహాయింపు

- గెజిట్ ఉత్తర్వులు జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వం - గూఢచార, భద్రతా సంస్థగా వర్గీకరణ - పారదర్శకతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు - రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిర్ణయం చెన్నై, సెప్టెంబర్ 27,సత్య వెలుగు న్యూస్: రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన శాంతిభద్రతల విభాగాన్ని సమాచార హక్కు చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గూఢచార, భద్రతా సంస్థల జాబితాలో ఈ విభాగాన్ని చేర్చుతూ ప్రభుత్వం గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ శాఖకు సంబంధించిన అనేక...