LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2026.. విద్యార్థులకు ₹50 వేల వరకు ఆర్థిక సాయం

Author

KUMPATI SURESH

Sr Reporter | Scholarships

న్యూఢిల్లీ: ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అందిస్తున్న గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2026కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. 2026–27 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన అర్హులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ₹50 వేల వరకు స్కాలర్‌షిప్ ఈ పథకం ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు వారి కోర్సు, విద్యా స్థాయి మరియు పథకం నిబంధనల ప్రకారం ₹15,000 నుంచి ₹50,000 వరకు ఆర్థిక...