బోయకొండ గంగమ్మను దర్శించుకున్న మంచు కృష్ణమ నాయుడు
చౌడేపల్లి, సెప్టెంబర్ 18 (సత్య వెలుగు న్యూస్):శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ అమ్మవారిని ప్రముఖ నటుడు, విద్యా ప్రదాత మంచు మోహన్‌బాబు సోదరుడు మంచు కృష్ణమ నాయుడు తన సతీమణితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆర్థిక విభాగం సిబ్బంది, ఆలయ...