sathyavelugu.com
Date of Publish : 27 September 2026, 6:14 pm Posted by : Dr.K.Suresh Editor

పెళ్లకూరు మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలు

పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నియామకాలు

పెళ్లకూరు: మహాజన నేత పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఇన్‌చార్జ్ శ్రీ వర్ల  దేవదాసు మాదిగ, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఇన్‌చార్జ్ కుక్కమల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో పెళ్లకూరు మండల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన అధ్యక్షులు, మండల కమిటీలను నియమించారు.

ఎమ్మార్పీఎస్ పెళ్లకూరు మండల కమిటీ

హోదా పేరు
మండల అధ్యక్షులు ఉచ్చూరు రవీంద్రనాథ్ మాదిగ
అధికార ప్రతినిధి నిండలి వెంకటేష్ మాదిగ
ప్రధాన కార్యదర్శి వంకపూరి రత్నయ్య మాదిగ
ఉపాధ్యక్షులు ఆరు సుందర్రాజు మాదిగ
కార్యదర్శి తిరుపతి యుగంధర్ మాదిగ
కార్యవర్గ సభ్యులు ఆరు కెప్టెన్ రాజు

ఎంఎస్పీ పెళ్లకూరు మండల కమిటీ

హోదా పేరు
మండల ఇన్‌చార్జ్ సవుటూరు నాగరాజు మాదిగ
అధికార ప్రతినిధి పుల్లూరు వెంకట పాపాయి మాదిగ
ప్రధాన కార్యదర్శి పుల్లూరు మహేష్ మాదిగ
ఉపాధ్యక్షులు కాగితాల ధర్మయ్య మాదిగ
కార్యదర్శి తిరుపతి బాలరాజు మాదిగ
కోశాధికారి బందుల ముత్యాలు మాదిగ

నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మండల స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.