పెళ్లకూరు మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలు

పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నియామకాలు పెళ్లకూరు: మహాజన నేత పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఇన్‌చార్జ్ శ్రీ వర్ల  దేవదాసు మాదిగ, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఇన్‌చార్జ్ కుక్కమల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో పెళ్లకూరు మండల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన అధ్యక్షులు, మండల కమిటీలను నియమించారు. ఎమ్మార్పీఎస్ పెళ్లకూరు మండల కమిటీ హోదా పేరు మండల అధ్యక్షులు ఉచ్చూరు రవీంద్రనాథ్ మాదిగ అధికార ప్రతినిధి నిండలి వెంకటేష్ మాదిగ ప్రధాన...