తిరుపతి విమానాశ్రయంలో నారా లోకేష్‌కు సాదర స్వాగతం, స్వాగతం పలికిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

పుత్తూరు, సెప్టెంబర్ 28 — సత్య వెలుగు న్యూస్: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు రేణిగుంటలోని తిరుపతి విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ విమానాశ్రయంలో నారా లోకేష్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. సోమవారం రాత్రి నారా లోకేష్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా పలువురు...