ఓటరు జాబితాపై కొత్త నిర్ణయాలు

- ఇంటి వద్దకే అధికారులు సేవలు - విచారణలకు సులభతరం చేసిన ఏర్పాట్లు - నిరాశ్రయులు, కార్మికులకు ప్రత్యేక శిబిరాలు - కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక చర్యలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26, సత్య వెలుగు న్యూస్ : దేశ ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం నిర్వహించిన కీలక సమావేశంలో ఓటరు జాబితాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించే అంశాలపై ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక పరిశీలన ప్రక్రియలో గుర్తించిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది....