ఏపీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కొత్త పాలసీ

అమరావతి, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు న్యూస్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్‌ఫ్లుయెన్సర్లను నాలుగు కేటగిరీలుగా విభజించి పారితోషికం అందించనున్నారు. కేటగిరీ A: 1 లక్షకు పైగా ఫాలోవర్లు – రూ.15,000 వరకు కేటగిరీ B: 50,000–99,999 – రూ.7,500 వరకు కేటగిరీ C: 25,000–49,999 – రూ.5,000 వరకు కేటగిరీ D: 10,000–24,999 – రూ.2,500 వరకు...