రాత్రికి రాత్రే సముద్రం వెనక్కి..!
అర్జెంటీనాలో అరుదైన ప్రకృతి దృశ్యం.. బయటపడిన భారీ రాతి నిర్మాణం.. వైరల్గా మారిన వీడియోలు మార్ డెల్ ప్లాటా, సెప్టెంబర్ 12: అర్జెంటీనాలోని ప్రముఖ తీర నగరం మార్ డెల్ ప్లాటా సముద్ర తీరంలో అరుదైన ప్రకృతి దృశ్యం కనిపించింది. సముద్రపు నీరు సాధారణ స్థాయి కంటే గణనీయంగా వెనక్కి వెళ్లడంతో సముద్రపు అడుగు భాగంలోని రాతి నిర్మాణాలు బయటకు కనిపించాయి. దీంతో స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 23 కిలోమీటర్లు...