ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు
- ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్‌కు స్వర్ణ పురస్కారం - సమాచార, పౌర సంబంధాల శాఖకు రజత పురస్కారం - డిజిటల్ పరిపాలనకు లభించిన జాతీయ గుర్తింపు - అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, సెప్టెంబర్ 27 ,సత్య వెలుగు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్‌కు అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిజిటల్, సామాజిక మాధ్యమ ప్రచారం మరియు అవగాహన కార్యక్రమానికి జాతీయ స్థాయిలో స్వర్ణ పురస్కారం లభించింది. దేశవ్యాప్తంగా అత్యంత పరిమిత సంఖ్యలో ప్రదానం చేసిన స్వర్ణ పురస్కారాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్...