అంతరిక్షం సహకారానికి వేదిక కావాలి.. ఘర్షణలకు కాదు: ప్రధాని మోదీ
2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు లక్ష్యం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో భారత్ చారిత్రాత్మక ల్యాండింగ్‌ను గుర్తుచేసిన ప్రధాని అంతరిక్ష రంగంలో శాంతియుత సహకారానికి భారత్ పిలుపు న్యూఢిల్లీ: అంతరిక్ష రంగం ఘర్షణలకు వేదిక కాకుండా దేశాల మధ్య సహకారం, శాస్త్రీయ పురోగతికి వేదికగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలో భారత్ సురక్షితమైన, భద్రమైన, శాంతియుతమైన అంతరిక్ష వాతావరణాన్ని విశ్వసిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన కీలక విజయాలను ప్రధాని ప్రస్తావించారు. ముఖ్యంగా...