ద్విశతకం.. భారత్ ఘన విజయం
స్పోర్ట్స్ | సత్య వెలుగు న్యూస్ వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్రాత్మక ద్విశతకం సాధించగా, భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 405/7 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 26 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. గిల్ కేవలం 117 బంతుల్లోనే ద్విశతకం పూర్తి చేసి వన్డే చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన...