SSC JE 2026 నోటిఫికేషన్ విడుదల ,జూనియర్ ఇంజినీర్ పోస్టులకు 1,748 ఖాళీలు
సత్య వెలుగు – జాతీయ తెలుగు దినపత్రిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త అందించింది. SSC JE 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు సంబంధించి మొత్తం 1,748 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. నోటిఫికేషన్ ముఖ్య వివరాలు సంస్థ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)పరీక్ష పేరు: SSC Junior Engineer (JE) 2026మొత్తం ఖాళీలు: 1,748 పోస్టులుపోస్టులు:• జూనియర్ ఇంజినీర్ – సివిల్• జూనియర్ ఇంజినీర్ – ఎలక్ట్రికల్•...