విద్యార్థుల ఆకలి వేదన.. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులు పాఠశాల నుంచి వెళ్లిపోతున్నారంటూ ఆరోపణలు మధ్యాహ్న భోజనం ఆలస్యంపై తల్లిదండ్రుల ఆవేదన అధికారుల పర్యవేక్షణపై కూడా ప్రశ్నలు నాయుడుపేట: సత్య వెలుగు న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యతో పాటు వారి సంక్షేమం, భద్రత, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులపై ఉంటుంది. అయితే తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని రాజగోపాలపురం ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆలస్యంగా అందడంతో వారు ఆకలితో ఇబ్బందులు పడ్డారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.....