మెడనొప్పి వేధిస్తోందా? చేతులు మొద్దుబారితే వెంటనే జాగ్రత్త!

మెడనొప్పి వేధిస్తోందా? చేతులు మొద్దుబారితే వెంటనే జాగ్రత్త! మెడ నొప్పితో పాటు చేతులు, వేళ్లలో తిమ్మిరి, సూదులు గుచ్చినట్లుగా అనిపించడం లేదా బలహీనత ఉంటే నిర్లక్ష్యం చేయకండి హెల్త్ డెస్క్ | సత్య వెలుగు న్యూస్ మెడ నొప్పి అనేది చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ఎక్కువసేపు మొబైల్‌ చూడటం, కంప్యూటర్‌ ముందు కూర్చోవడం, తప్పు భంగిమలో నిద్రించడం, ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉండటం వంటి కారణాలతో మెడ కండరాలపై ఒత్తిడి పడవచ్చు. అయితే మెడ నొప్పితో పాటు చేతులు లేదా వేళ్లు మొద్దుబారడం,...