తరంగశక్తి–2026 వైమానిక విన్యాసాలు ప్రారంభం

- జోధ్‌పూర్ వైమానిక స్థావరంలో కార్యాచరణ దశ ఆరంభం - అక్టోబర్ 12 వరకు కొనసాగనున్న బహుళ దేశాల విన్యాసాలు - ఏడు మిత్ర దేశాల వైమానిక దళాల భాగస్వామ్యం - పరస్పర సహకారం, సమన్వయ సామర్థ్యాల పెంపే ప్రధాన లక్ష్యం జోధ్‌పూర్, సెప్టెంబర్ 27, సత్య వెలుగు న్యూస్: భారత వైమానిక దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తరంగశక్తి–2026’ బహుళ దేశాల వైమానిక విన్యాసాల కార్యాచరణ దశ జోధ్‌పూర్ వైమానిక స్థావరంలో ప్రారంభమైంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 12 వరకు ఈ విన్యాసాలు...