డా. సి.వి. రామన్ డిగ్రీ కాలేజీలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

నాయుడుపేట: డా. సి.వి. రామన్ డిగ్రీ కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ఎస్.కె. ఖాదర్ బాబు, జి.వి.వి. గోపాల్, ఎం. వెంకటేశ్వర్లు పాల్గొని డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. అనంతరం కళాశాల అధ్యాపక బృందం సభ్యులు డి. అనిల్ కుమార్, జి. చంద్రయ్య, బి. హోలీ కృష్ణ, ఎం. శ్రీనివాసులు,...