హైవేలపై టోల్ ఇక ఆగకుండానే.. కొత్త విధాన
(బిజినెస్) హైదరాబాద్, సెప్టెంబరు 27 , సత్య వెలుగు న్యూస్: దేశంలోని హైస్పీడ్ జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ‘మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో’ టోలింగ్ విధానాన్ని తీసుకురానుంది. ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికతల ద్వారా వాహనం కదులుతుండగానే టోల్ రుసుం ఆటోమేటిక్‌గా వసూలు చేసే విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా...