స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజతాలు

నాగోయా, సెప్టెంబరు 27, సత్య వెలుగు న్యూస్: ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్‌ క్రీడాకారులు సత్తాచాటారు. మహిళల సింగిల్స్‌లో అనాహత్‌ సింగ్‌, పురుషుల సింగిల్స్‌లో అభయ్‌ సింగ్‌ రజత పతకాలు సాధించారు. దీంతో ఒకే ఆసియా క్రీడల ఎడిషన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో భారత్‌ రజతాలు గెలుచుకోవడం ఇదే తొలిసారి. అనాహత్‌ సింగ్‌ చరిత్ర 18 ఏళ్ల అనాహత్‌ సింగ్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో మలేసియాకు చెందిన శివశంగరి సుబ్రహ్మణ్యం చేతిలో 4-11, 4-11, 7-11తో ఓటమి పాలైంది. దీంతో రజత పతకంతో...