పల్లె పండుగ–3.0 విజయవంతం చేయాలి: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

- ఆత్మకూరులో కూటమి నాయకుల సన్నాహక సమావేశం - లక్ష మందితో భారీ సభ నిర్వహణకు ఏర్పాట్లు - సెప్టెంబర్ 29న రామాపురంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొననున్న కార్యక్రమం - గ్రామీణాభివృద్ధికి పల్లె పండుగ–3.0 మైలురాయిగా నిలుస్తుందన్న మంత్రి ఆత్మకూరు, సెప్టెంబర్ 27 ,సత్య వెలుగు న్యూస్ : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29న నిర్వహించనున్న ‘పల్లె పండుగ–3.0’ కార్యక్రమాన్ని అఖండ విజయవంతం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలో...