చౌడేపల్లిలో వీఆర్ఏల అర్ధనగ్న నిరసన
చౌడేపల్లి, సెప్టెంబర్ 30 – సత్య వెలుగు న్యూస్ ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చౌడేపల్లి మండలంలో వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం అర్ధనగ్న నిరసన చేపట్టారు. సెప్టెంబర్ 16 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతున్న వీఆర్ఏలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు ప్రధానంగా ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు: వీఆర్ఏలకు...