సోమశిలకు నీరు విడుదల చేయాలి.. నెల్లూరు బ్యారేజీ ముట్టడికి వైఎస్సార్‌సీపీ పిలుపు

సోమశిలకు నీరు విడుదల చేయాలి.. నెల్లూరు బ్యారేజీ ముట్టడికి వైఎస్సార్‌సీపీ పిలుపు రైతులతో కలిసి ఆందోళనకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. శ్రీశైలం నుంచి సకాలంలో నీరు విడుదల చేయాలని డిమాండ్ నెల్లూరు, సెప్టెంబర్ 8: సోమశిల జలాశయానికి శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నెల్లూరు బ్యారేజీ వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. సోమశిలకు నీరు విడుదల...