జుట్టుకు రంగు వేయించుకోవడానికి సరైన వయస్సేది?

-నిర్దిష్ట వయస్సు లేదంటున్న నిపుణుల -అవసరం, అభిరుచిని బట్టి నిర్ణయం సత్య వెలుగు న్యూస్, సెప్టెంబర్ 29: జుట్టుకు రంగు వేయించుకోవడం ప్రస్తుతం అన్ని వయసుల వారిలో సాధారణంగా మారింది. తెల్ల జుట్టును కప్పిపుచ్చుకోవడం, కొత్త లుక్‌ పొందడం లేదా ఫ్యాషన్‌లో భాగంగా చాలామంది హెయిర్‌ కలర్‌ను ఎంచుకుంటున్నారు. అయితే జుట్టుకు రంగు వేయించుకోవడానికి సరైన వయస్సు ఏదనే సందేహం చాలామందిలో ఉంది. నిపుణుల ప్రకారం జుట్టుకు రంగు వేయించుకోవడానికి ఒక నిర్దిష్ట వయస్సు అనే నియమం లేదు. వ్యక్తిగత అవసరం, అభిరుచి, జీవనశైలిని...