sathyavelugu.com
Date of Publish : 26 September 2026, 3:07 pm Posted by : Dr.K.Suresh Editor

రాజీవ్ నగర్ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్స్, మహిళా భద్రతపై అవగాహన

శ్రీకాళహస్తి: రాజీవ్ నగర్ కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా 78 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలను తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు, మహిళా భద్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు.