ఆనంద రెడ్డి కర్మక్రియల్లో పాల్గొన్న వై. కుమారస్వామి రెడ్డి

వడమాలపేట: వడమాలపేట మండలం బంగారు రెడ్డి పంచాయతీ పరిధిలోని బాలనాయుడు కండ్రిగలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కమ్మసాని ఆనంద రెడ్డి కర్మక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా సోదరులు వై. కుమారస్వామి రెడ్డి హాజరై ఆనంద రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆనంద రెడ్డి మృతి పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. కర్మక్రియల కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,...