అమరం కండ్రిగ అంగన్వాడీ కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణం!
-చెట్ల పొదలతో విషపూరిత జీవుల భయం.. -బాత్రూం సౌకర్యం లేక చిన్నారుల ఇబ్బందులు! సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,అక్టోబర్ 30: అమరం కండ్రిగ: గ్రామంలోని అంగన్వాడీ పాఠశాల ఆవరణంలో చెట్లు, పొదలు విపరీతంగా పెరిగిపోవడంతో చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల చుట్టూ దట్టంగా పెరిగిన చెట్ల పొదల్లో విషపూరిత పాములు, ఇతర ప్రమాదకర జీవులు ఉండే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు కనీసం బాత్రూం సౌకర్యం కూడా లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. చిన్నారుల...