టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో – అమరం కండ్రిగ గ్రామంలో- బాలింతలు, చిన్నారుల పోషకాహారంపై అవగాహన కార్యక్రమం!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 30:ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో, ప్రసవం అనంతరం బాలింతలు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, పాటించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, చిన్నారులకు అందించాల్సిన పోషక విలువలతో కూడిన ఆహారం గురించి వివరించారు. ఈ సందర్భంగా సంతోషి మేడం గారు మహిళలకు క్లుప్తంగా పలు ఆరోగ్య సూచనలు అందించారు. తల్లులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు, పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం అందించాలని సూచించారు. తల్లీబిడ్డల...